కంటెంట్‌కు వెళ్లండిSkip to content
20, నవంబర్ 2026, శుక్రవారంFriday, 20 November 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

సినిమాCinema

Cinemaసినిమా

RSS
'కాక' చిత్రంలో అనస్వర రాజన్, మెగాస్టార్ చిరంజీవి
18 నవం18 Nov

'కాక' సీక్రెట్ లీక్ చేసిన చిరు.. అనస్వర రాజన్ పాత్రపై మెగాస్టార్ హింట్!Chiru Leaks Again: Chiranjeevi Drops a Hint About Anaswara Rajan's Role in 'Kaaka'

'ఇట్లు అర్జున' సక్సెస్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి 'కాక' సినిమాలో అనస్వర రాజన్ పాత్ర గురించి ఇచ్చిన హింట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె మూగ అమ్మాయిగా నటిస్తున్నారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.At the 'Itlu Arjuna' success celebration, Chiranjeevi dropped a playful hint about Anaswara Rajan's character in his Sankranthi release 'Kaaka', and fans are now convinced she plays a girl who cannot speak.

‘మైలురాయి’ టైటిల్ లాంచ్ పోస్టర్
29 అక్టో29 Oct

నిర్మాతగా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి తొలి అడుగు.. నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్Producer Sri Hansika Peddireddy Makes Her Debut with ‘Mailu Rayi’; Title Launched by Mega Brother Nagababu

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘మైలురాయి’ టైటిల్ పోస్టర్‌ను నాగబాబు ఆవిష్కరించారు.Sri Hansika Peddireddy's debut production ‘Mailu Rayi,’ under the Hansi Productions banner, had its title poster unveiled by Nagababu.

'హుషారు 2' టీజర్ లాంచ్ ఈవెంట్
27 అక్టో27 Oct

గొప్ప సందేశంతో తెరకెక్కిన 'హుషారు 2' కచ్చితంగా హిట్ అవుతుంది: టీజర్ లాంచ్‌లో ఆర్. నారాయణమూర్తి'Husharu 2' Carries a Great Message and Will Definitely Be a Hit: R. Narayana Murthy at the Teaser Launch

శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా తదితరులు నటించిన 'హుషారు 2' టీజర్ మంగళవారం విడుదలైంది. ముఖ్య అతిథిగా హాజరైన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు.The teaser of Sri Harsha Konuganti's 'Husharu 2', starring Rahul Ramakrishna and Ashok Galla, was launched on Tuesday. Chief guest R. Narayana Murthy, who plays a key role, said the film tackles unemployment with humour and will definitely be a hit.

కమెడియన్ రామచంద్రను పరామర్శించిన నటుడు అయినాబత్తిన దశరధ
27 అక్టో27 Oct

కమెడియన్ రామచంద్రకు అండగా నటుడు అయినాబత్తిన దశరధActor Inabathina Dasaradha Stands by Ailing Comedian Ramachandra

'వెంకీ' ఫేమ్ కమెడియన్ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి నటుడు అయినాబత్తిన దశరధ ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. సినీ పరిశ్రమ అంతా రామచంద్రకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Actor Inabathina Dasaradha visited 'Venky' comedian Ramachandra, who is undergoing treatment for a brain tumour and paralysis, and gave him financial help, appealing to the Telugu film industry to come together and support him.

‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ పోస్టర్
6 అక్టో6 Oct

హిట్ మెషిన్ అనిల్ రావిపూడి చేతులు మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదలStar Director Anil Ravipudi Launches 'Saripoyaru Iddaru' Teaser

హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్ల మీద సాదత్, ముని శివ నిర్మించిన ‘సరిపోయారు ఇద్దరూ’ చిత్రం టీజర్‌ను హిట్ మెషీన్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.Director Satish Vegesna's 'Saripoyaru Iddaru', produced by Sadath and Muni Siva, had its teaser released by hit-machine director Anil Ravipudi.

'డ్యూ డేట్' సినిమా షూటింగ్
5 అక్టో5 Oct

'డ్యూ డేట్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.. లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ జంటగా కోర్ట్‌రూమ్ డ్రామా'Due Date' Goes on Floors: Lomesh Pudipeddi and Jayashree Lead a Courtroom Drama

లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ జంటగా ఆనంద్ కె. దర్శకత్వంలో రూపొందుతున్న కమర్షియల్ కోర్ట్‌రూమ్ డ్రామా 'డ్యూ డేట్' రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో ఏలూరు శ్రీను ఈ చిత్రంతో నిర్మాతగా మారారు.The regular shoot of 'Due Date', a commercial courtroom drama starring Lomesh Pudipeddi and Jayashree and directed by Anand K, has begun in Hyderabad. Well-known film journalist and PRO Eluru Srinu turns producer with the film.

'పోతిరెడ్డిపల్లి' సినిమా ప్రారంభోత్సవం
5 అక్టో5 Oct

చాక్లెట్ స్టార్ పవన్ 'పోతిరెడ్డిపల్లి' ప్రారంభం.. విలేజ్ హారర్ థ్రిల్లర్‌కు బాబు మోహన్ క్లాప్Chocolate Star Pavan's 'Pothireddy Palli' Launched: Babu Mohan Sounds the Clap for Village Horror Thriller

చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక, సిరి హీరోయిన్లుగా అశోక్ రొయ్య దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ 'పోతిరెడ్డిపల్లి' హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.'Pothireddy Palli', a horror thriller starring Chocolate Star Pavan with Mounika and Siri and directed by Ashok Royya, was launched with a pooja ceremony at Ramanaidu Studios, Hyderabad.