
18 సెప్టెం18 Sept
'హతః' అధికారిక టీజర్ విడుదల: నిర్మాతగా కిరణ్ అబ్బవరంHATAH Official Teaser Released, Kiran Abbavaram as Producer
కిరణ్ అబ్బవరం నిర్మాతగా, అనూష్ గొరక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ 'హతః' అధికారిక టీజర్ విడుదలైంది.The official teaser of 'HATAH', a mystery thriller produced by Kiran Abbavaram and directed by Anush Gorak, has been released.


