
హిట్ మెషిన్ అనిల్ రావిపూడి చేతులు మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదలStar Director Anil Ravipudi Launches 'Saripoyaru Iddaru' Teaser
హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్ల మీద సాదత్, ముని శివ నిర్మించిన ‘సరిపోయారు ఇద్దరూ’ చిత్రం టీజర్‌ను హిట్ మెషీన్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.Director Satish Vegesna's 'Saripoyaru Iddaru', produced by Sadath and Muni Siva, had its teaser released by hit-machine director Anil Ravipudi.













