కంటెంట్‌కు వెళ్లండిSkip to content
7, అక్టోబర్ 2026, బుధవారంWednesday, 7 October 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

తాజా వార్తలుLatest News

Latest — all sections · Page 2

'వీల్' సినిమా ట్రైలర్ లాంచ్
సినిమాCinema30 సెప్టెం30 Sept

'వీల్' ట్రైలర్ లాంచ్.. సస్పెన్స్, యాక్షన్, రొమాన్స్‌తో నాగేంద్ర అవుల చిత్రం'Veil' Trailer Launched: Nagendra Avula's Suspense Thriller Packs Action, Romance and Twists

రవిచంద్ర, ఆదిత్య, అమృత శ్రీవాస్తవ, రాధికా రామ్ ప్రధాన పాత్రల్లో నాగేంద్ర అవుల దర్శకత్వంలో రూపొందిన 'వీల్' ట్రైలర్‌ను నటుడు నాగమహేష్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. అక్టోబర్‌లో సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.Actor Nagamahesh launched the trailer of Nagendra Avula's 'Veil', starring Ravichandra, Aditya, Amrutha Srivastava and Radhika Ram, in Hyderabad. The film releases worldwide in theatres in October.

'తత్వం' ప్రెస్ మీట్‌లో హీరో దినేష్ తేజ్
సినిమాCinema29 సెప్టెం29 Sept

అక్టోబర్ 2న 'తత్వం'.. దినేష్ తేజ్, దశ్విక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్'Tatvam' Hits Theatres October 2: Dinesh Tej, Dashvika's Murder Mystery Thriller

దినేష్ తేజ్, దశ్విక కె. జంటగా అర్జున్ కోలా దర్శకత్వంలో రూపొందిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'తత్వం' అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది.'Tatvam', a murder mystery investigation thriller starring Dinesh Tej and Dashvika K. and directed by Arjun Kola, releases in theatres on October 2. The team met the media ahead of release.

మనం సైతం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్
సినిమాCinema28 సెప్టెం28 Sept

13 ఏళ్ల 'మనం సైతం'.. అనాథలు, వృద్ధుల కోసం కాదంబరి కిరణ్ 'సపర్య'Manam Saitham at 13: Kadambari Kiran Launches 'Saparya' for Orphans and the Elderly

సినీ కార్మికులు, పేదలకు అండగా నిలుస్తున్న 'మనం సైతం' ఫౌండేషన్ 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అనాథలు, ఒంటరి వృద్ధులు, నిరుపేదల కోసం 'సపర్య - వి కేర్ ఫర్ ది అన్‌కేర్డ్' కార్యక్రమాన్ని నటుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు.As his Manam Saitham Foundation completes 13 years of service, actor Kadambari Kiran has announced 'Saparya - We Care for the Uncared', an initiative for orphans, elderly people living alone and the underprivileged.

'ది ప్యారడైజ్' జదల్ జమానా ములాఖత్ ఈవెంట్
సినిమాCinema26 సెప్టెం26 Sept

'ది ప్యారడైజ్' జదల్ జమానా ములాఖత్.. నాని, శ్రీకాంత్ ఓదెల టీమ్ సందడిThe Paradise 'Jadal Zamana Mulakat': Nani and Srikanth Odela's Team Celebrates

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' సెప్టెంబర్ 24న విడుదలైంది. సినిమా విడుదల తర్వాత చిత్ర బృందం 'జదల్ జమానా ములాఖత్' కార్యక్రమంలో సందడి చేసింది.Natural Star Nani and director Srikanth Odela's 'The Paradise' released on September 24. After the release, the team came together for the 'Jadal Zamana Mulakat' event.

'మిస్ కాళికా మిస్సింగ్' చిత్రం పోస్టర్
సినిమాCinema23 సెప్టెం23 Sept

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న 'మిస్ కాళికా మిస్సింగ్'.. అక్టోబర్‌లో విడుదలకు సన్నాహాలు'Miss Kalika Missing' Wraps Up Post-Production, Gearing Up for an October Release

సత్య ధనేకుల దర్శకత్వంలో వినీత్ చంద్ర, డాలీషా జంటగా నటించిన సస్పెన్స్ ఎంటర్‌టైనర్ 'మిస్ కాళికా మిస్సింగ్' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.Satya Dhanekula's suspense entertainer 'Miss Kalika Missing', starring Vineeth Chandra and Dollysha, has completed post-production, and the makers are planning an October release.

'మైసా' టీజర్‌లో రష్మిక మందన్న
సినిమాCinema22 సెప్టెం22 Sept

'మైసా' టీజర్.. గోండు గిరిజన యువతిగా రష్మిక మందన్న ఉగ్రరూపం'Mysaa' Teaser: Rashmika Mandanna Turns Fierce as a Gond Tribal Woman

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' టీజర్ విడుదలైంది. నవంబర్ 27న ఐదు భాషల్లో సినిమా థియేటర్లలోకి రానుంది.The teaser of 'Mysaa', an emotional action thriller starring Rashmika Mandanna and directed by Rawindra Pulle, is out. The film releases in theatres on November 27 in five languages.

శ్రీ నందు 'మగాళ్లు జిందాబాద్' టైటిల్ లాంచ్ ఈవెంట్
సినిమాCinema21 సెప్టెం21 Sept

శ్రీ నందు 'మగాళ్లు జిందాబాద్' టైటిల్ లాంచ్.. వెన్నెల కిషోర్, వైవా హర్షలతో కామెడీ ఎంటర్‌టైనర్Sree Nandu's 'Magallu Zindabad' Title Launch: Comedy Entertainer with Vennela Kishore, Viva Harsha

యువ హీరో శ్రీ నందు నటిస్తున్న 'మగాళ్లు జిందాబాద్' చిత్రం టైటిల్ లాంచ్ ఘనంగా జరిగింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీతో సెటైరికల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందుతోంది.Young hero Sree Nandu's 'Magallu Zindabad' had a grand title launch, with Vennela Kishore and Viva Harsha powering this satirical comedy entertainer.

'సాV3' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిత్ర బృందం, అతిథులు
సినిమాCinema20 సెప్టెం20 Sept

ఘనంగా 'సాV3' టీజర్ లాంచ్ ఈవెంట్.. బిగ్‌బాస్ సెలబ్రిటీల సందడి'SaV3' Teaser Launched Grandly, Bigg Boss Celebrities Attend

సామ్రాట్, డెమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన 'సాV3' చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.The teaser launch event for 'SaV3', starring Samrat, Demon Pawan and Likhita of 'Ranu Bombaiki Ranu' fame, was held grandly in Hyderabad.

PVR సినిమాస్ డిప్యూటీ జీఎం ఆర్.ఉదయ్‌కు 'ధర్మస్థల నియోజకవర్గం' చిత్ర బృందం సత్కారం అందజేస్తున్న దృశ్యం
సినిమాCinema20 సెప్టెం20 Sept

PVR సినిమాస్ డిప్యూటీ జీఎం ఆర్.ఉదయ్‌కు 'ధర్మస్థల నియోజకవర్గం' చిత్ర బృందం సత్కారంPVR Cinemas Deputy GM R. Uday Felicitated by 'Dharmasthala Niyojakavargam' Team

సినిమా విడుదల సందర్భంగా PVR సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.ఉదయ్‌ను 'ధర్మస్థల నియోజకవర్గం' చిత్ర బృందం సత్కరించింది.On the occasion of the film's release, the 'Dharmasthala Niyojakavargam' team felicitated PVR Cinemas Deputy General Manager R. Uday.

'ధర్మస్థల నియోజకవర్గం' పీఆర్వో బి. వీరబాబుకు సత్కారం
సినిమాCinema20 సెప్టెం20 Sept

'ధర్మస్థల నియోజకవర్గం' పీఆర్వో బి. వీరబాబుకు సత్కారం'Dharmasthala Niyojakavargam' PRO B. Veerababu Felicitated

'ధర్మస్థల నియోజకవర్గం' చిత్రానికి పీఆర్వోగా పనిచేసిన బి. వీరబాబును గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట సత్కరించారు.Lyricist Chandrabose and director Jai Gnana Prabha Thota felicitated B. Veerababu, who worked as PRO for 'Dharmasthala Niyojakavargam'.

'హతః' చిత్రం పోస్టర్ — టీజర్ విడుదల సెప్టెంబర్ 18, 2026
వీడియోలుVideos18 సెప్టెం18 Sept

'హతః' అధికారిక టీజర్ విడుదల: నిర్మాతగా కిరణ్ అబ్బవరంHATAH Official Teaser Released, Kiran Abbavaram as Producer

కిరణ్ అబ్బవరం నిర్మాతగా, అనూష్ గొరక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ 'హతః' అధికారిక టీజర్ విడుదలైంది.The official teaser of 'HATAH', a mystery thriller produced by Kiran Abbavaram and directed by Anush Gorak, has been released.

'నీ నానుండి దూరంగా' పాట లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న బృందం
సినిమాCinema16 సెప్టెం16 Sept

ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా 'నీ నానుండి దూరంగా' పాట లాంచ్'Nee Naanundi Dooranga' Song Launched Grandly at Prasad Labs

ఎంఎస్ఎం ప్రొడక్షన్స్ రూపొందించిన 'నీ నానుండి దూరంగా' పాట లాంచ్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.The launch event for MSM Productions' song 'Nee Naanundi Dooranga' was held grandly at Prasad Labs in Hyderabad.