సినిమా16 సెప్టెం'పాటకు ప్రాణం' చిత్ర పూజ ఘనంగా నిర్వహణహేమల్ తుమ్మపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా 'పాటకు ప్రాణం' పూజ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లో ఘనంగా జరిగింది.