కంటెంట్‌కు వెళ్లండిSkip to content
29, అక్టోబర్ 2026, గురువారంThursday, 29 October 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

సినిమాCinema

Cinemaసినిమా

RSS
‘మైలురాయి’ టైటిల్ లాంచ్ పోస్టర్
29 అక్టో29 Oct

నిర్మాతగా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి తొలి అడుగు.. నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్Producer Sri Hansika Peddireddy Makes Her Debut with ‘Mailu Rayi’; Title Launched by Mega Brother Nagababu

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘మైలురాయి’ టైటిల్ పోస్టర్‌ను నాగబాబు ఆవిష్కరించారు.Sri Hansika Peddireddy's debut production ‘Mailu Rayi,’ under the Hansi Productions banner, had its title poster unveiled by Nagababu.

'ఆత్మకథ' ఆడియో లాంచ్ వేడుక
1 అక్టో1 Oct

ఘనంగా జెమిని సురేష్ 'ఆత్మకథ' ఆడియో లాంచ్.. హనుమాన్ మ్యూజిక్ లేబుల్ ప్రారంభంGemini Suresh's 'Aathmakatha' Audio Launched in Style, Unveiling New Label Hanuman Music

జెమిని సురేష్, రూప ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఆత్మకథ – యాన్ అన్‌టోల్డ్ స్టోరీ' ఆడియో లాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇదే వేదికపై కొత్త ఆడియో లేబుల్ 'హనుమాన్ మ్యూజిక్' ప్రారంభమైంది.The audio of 'Aathmakatha – An Untold Story', starring Gemini Suresh and Roopa and directed by Srinivas Gundreddy, was launched in Hyderabad, along with the new audio label Hanuman Music.

'వీల్' సినిమా ట్రైలర్ లాంచ్
30 సెప్టెం30 Sept

'వీల్' ట్రైలర్ లాంచ్.. సస్పెన్స్, యాక్షన్, రొమాన్స్‌తో నాగేంద్ర అవుల చిత్రం'Veil' Trailer Launched: Nagendra Avula's Suspense Thriller Packs Action, Romance and Twists

రవిచంద్ర, ఆదిత్య, అమృత శ్రీవాస్తవ, రాధికా రామ్ ప్రధాన పాత్రల్లో నాగేంద్ర అవుల దర్శకత్వంలో రూపొందిన 'వీల్' ట్రైలర్‌ను నటుడు నాగమహేష్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. అక్టోబర్‌లో సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.Actor Nagamahesh launched the trailer of Nagendra Avula's 'Veil', starring Ravichandra, Aditya, Amrutha Srivastava and Radhika Ram, in Hyderabad. The film releases worldwide in theatres in October.

'తత్వం' ప్రెస్ మీట్‌లో హీరో దినేష్ తేజ్
29 సెప్టెం29 Sept

అక్టోబర్ 2న 'తత్వం'.. దినేష్ తేజ్, దశ్విక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్'Tatvam' Hits Theatres October 2: Dinesh Tej, Dashvika's Murder Mystery Thriller

దినేష్ తేజ్, దశ్విక కె. జంటగా అర్జున్ కోలా దర్శకత్వంలో రూపొందిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'తత్వం' అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది.'Tatvam', a murder mystery investigation thriller starring Dinesh Tej and Dashvika K. and directed by Arjun Kola, releases in theatres on October 2. The team met the media ahead of release.

మనం సైతం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్
28 సెప్టెం28 Sept

13 ఏళ్ల 'మనం సైతం'.. అనాథలు, వృద్ధుల కోసం కాదంబరి కిరణ్ 'సపర్య'Manam Saitham at 13: Kadambari Kiran Launches 'Saparya' for Orphans and the Elderly

సినీ కార్మికులు, పేదలకు అండగా నిలుస్తున్న 'మనం సైతం' ఫౌండేషన్ 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అనాథలు, ఒంటరి వృద్ధులు, నిరుపేదల కోసం 'సపర్య - వి కేర్ ఫర్ ది అన్‌కేర్డ్' కార్యక్రమాన్ని నటుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు.As his Manam Saitham Foundation completes 13 years of service, actor Kadambari Kiran has announced 'Saparya - We Care for the Uncared', an initiative for orphans, elderly people living alone and the underprivileged.

'ది ప్యారడైజ్' జదల్ జమానా ములాఖత్ ఈవెంట్
26 సెప్టెం26 Sept

'ది ప్యారడైజ్' జదల్ జమానా ములాఖత్.. నాని, శ్రీకాంత్ ఓదెల టీమ్ సందడిThe Paradise 'Jadal Zamana Mulakat': Nani and Srikanth Odela's Team Celebrates

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' సెప్టెంబర్ 24న విడుదలైంది. సినిమా విడుదల తర్వాత చిత్ర బృందం 'జదల్ జమానా ములాఖత్' కార్యక్రమంలో సందడి చేసింది.Natural Star Nani and director Srikanth Odela's 'The Paradise' released on September 24. After the release, the team came together for the 'Jadal Zamana Mulakat' event.

'మిస్ కాళికా మిస్సింగ్' చిత్రం పోస్టర్
23 సెప్టెం23 Sept

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న 'మిస్ కాళికా మిస్సింగ్'.. అక్టోబర్‌లో విడుదలకు సన్నాహాలు'Miss Kalika Missing' Wraps Up Post-Production, Gearing Up for an October Release

సత్య ధనేకుల దర్శకత్వంలో వినీత్ చంద్ర, డాలీషా జంటగా నటించిన సస్పెన్స్ ఎంటర్‌టైనర్ 'మిస్ కాళికా మిస్సింగ్' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.Satya Dhanekula's suspense entertainer 'Miss Kalika Missing', starring Vineeth Chandra and Dollysha, has completed post-production, and the makers are planning an October release.