
20 సెప్టెం20 Sept
PVR సినిమాస్ డిప్యూటీ జీఎం ఆర్.ఉదయ్‌కు 'ధర్మస్థల నియోజకవర్గం' చిత్ర బృందం సత్కారంPVR Cinemas Deputy GM R. Uday Felicitated by 'Dharmasthala Niyojakavargam' Team
సినిమా విడుదల సందర్భంగా PVR సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.ఉదయ్‌ను 'ధర్మస్థల నియోజకవర్గం' చిత్ర బృందం సత్కరించింది.On the occasion of the film's release, the 'Dharmasthala Niyojakavargam' team felicitated PVR Cinemas Deputy General Manager R. Uday.





