'ధర్మస్థల నియోజకవర్గం' పీఆర్వో బి. వీరబాబుకు సత్కారం
'ధర్మస్థల నియోజకవర్గం' చిత్రానికి పీఆర్వోగా పనిచేసిన బి. వీరబాబును గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట సత్కరించారు.
Instagram వీడియో
Instagramలో చూడండి →‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రానికి పీఆర్వోగా పనిచేసిన బి. వీరబాబును గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట సత్కరించారు. చిత్ర ప్రచారంలో ఆయన అందించిన సేవలను చిత్ర బృందం అభినందించింది.
సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితిక షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ, శివ తదితరులు నటించిన ఈ చిత్రానికి మూవింగ్ డ్రీమ్స్ ఇండియా పతాకంపై మేరుం భాస్కర్ నిర్మాతగా వ్యవహరించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జై జ్ఞాన ప్రభ తోట. ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
సాంకేతిక వర్గం
- సంగీతం: మహావీర్ ఎలెండర్
- సాహిత్యం: చంద్రబోస్
- గాయని: సునీత
- ఛాయాగ్రహణం: వెంకట్ హనుమ
- ఫైట్స్: నందు మాస్టర్
- కొరియోగ్రఫీ: సృష్టి వర్మ
- సంభాషణలు: అస్లాం
- ఎడిటింగ్: సాయిబాబు తలారి
- ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల
- నిర్మాత: మేరుం భాస్కర్
- పీఆర్వో: బి. వీరబాబు



.jpg)

