.jpg)
ఘనంగా 'సాV3' టీజర్ లాంచ్ ఈవెంట్.. బిగ్‌బాస్ సెలబ్రిటీల సందడి
సామ్రాట్, డెమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన 'సాV3' చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
Author · 8 stories
.jpg)
సామ్రాట్, డెమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన 'సాV3' చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

సినిమా విడుదల సందర్భంగా PVR సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.ఉదయ్‌ను 'ధర్మస్థల నియోజకవర్గం' చిత్ర బృందం సత్కరించింది.

'ధర్మస్థల నియోజకవర్గం' చిత్రానికి పీఆర్వోగా పనిచేసిన బి. వీరబాబును గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట సత్కరించారు.

కిరణ్ అబ్బవరం నిర్మాతగా, అనూష్ గొరక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ 'హతః' అధికారిక టీజర్ విడుదలైంది.

ఎంఎస్ఎం ప్రొడక్షన్స్ రూపొందించిన 'నీ నానుండి దూరంగా' పాట లాంచ్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.

హేమల్ తుమ్మపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా 'పాటకు ప్రాణం' పూజ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఆశీస్సులతో శివ టీవీ ప్రారంభమైంది.

పోషణ వారోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో సామూహిక సీమంతం, అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా జరిగింది.