
వార్తలుNews7 సెప్టెం7 Sept
జూబ్లీహిల్స్‌లో 2,000 మంది గర్భిణులకు ఘనంగా సామూహిక సీమంతంMass Baby Shower Held for 2,000 Pregnant Women in Jubilee Hills
పోషణ వారోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్లో సామూహిక సీమంతం, అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా జరిగింది.A mass Seemantham and Annaprasana ceremony was held grandly at Mohammed Function Hall in Yousufguda, Jubilee Hills, during Nutrition Week.


