శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా శివరాం తేజ దర్శకత్వంలో జి. మంజునాధ్ రెడ్డి నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “మా ఊరి సిన్మా”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న ప్రసాద్ లాబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల రామ కృష్ణ (శ్రీధర్), ప్రముఖ నటులు నాగ మహేష్, బలగం సంజయ్, తదితరులు పాల్గొని సినిమా బాగుందని ప్ర శoసించారు.
ఈ సదర్భంగా చిత్ర నిర్మాత జి. మంజునాథ రెడ్డి మాట్లాడుతూ ” మా ఈ కార్యక్రమానికి పులివెందుల నుంచి విచ్చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఊరి సినిమా బాగుందని , సిన్మా చూసిన పెద్దలు అభినందిస్తూ వుంటే ఆనందం గా వుంది. మేము చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులు కూడా మెచ్చు కుంటారని ఆశిస్తున్నాను. ఇంత మంచి సినిమాను నిర్మించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలుపుకంటున్నాను . అని అన్నారు.
చిత్ర దర్శకులు శివరాం తేజ మాట్లాడుతూ ” మా సి
నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు “మా ఊరి సినిమా
Subscribe
0 Comments
- Advertisement -