Sunday, March 22, 2026

‘అఖండ’ మూవీ టీజర్

తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది పండుగ పర్వదినం రోజున గ‌త చిత్రాల్లాగానే బాల‌య్య సినిమాకు `అఖండ` అనే పవర్ ఫుల్ టైటిల్ ఎనౌన్స్ చేసి ఆడియెన్స్ కు సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు మేక‌ర్స్‌. దీంతో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం మే28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌తో పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌,
సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌,
మాటలు: ఎం.రత్నం,
ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌,
ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు,
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌,
స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి,
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి,
దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -