Friday, March 13, 2026

N4U మొబైల్స్ లో Nothing 4A లాంచ్ చేసిన నటి ఇనయా సుల్తానా

హైదరాబాదులోని అమీర్పేట్ N4U మొబైల్ షోరూమ్ లో Nothing మొబైల్స్ నుండి నేడు Nothing 4A మొబైల్ ను నటి ఇనయా సుల్తానా చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది. అమీర్పేట AAA మాల్ (సత్యం థియేటర్) ఎదురుగా ఉన్న ఈ N4U మొబైల్ షోరూమ్ లో Nothing 4A మొబైల్ లాంచ్ చేసిన సందర్భంగా ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ అన్ని షోరూం వారితో కలిసి ఇనయా సుల్తానా వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా నటి ఇనయా సుల్తానా మాట్లాడుతూ… “ఈరోజు Nothing 4A మొబైల్ లాంచ్ కావడం సంతోషంగా ఉంది. అందరికీ అందుబాటులో ఉండే ధరలో కేవలం రూ.31,999/- మంచి ఫీచర్స్ తో ఈ మొబైల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని గేమింగ్స్ కు పర్ఫెక్ట్ గా సపోర్ట్ చేసే మొబైల్ Nothing 4A. 50MP రేర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో అద్భుతమైన ఫొటోస్ తీసుకునే విధంగా ఈ ఫోన్లోని కెమెరాలు ఉన్నాయి. మనకి కావలసిన అన్ని ఫీచర్స్ ఒకటే మొబైల్ లో అతి తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే అది కేవలం Nothing 4Aలో మాత్రమే. ఈరోజే ఈ మొబైల్ లాంచ్ కావడంతో ఎన్నో ఆఫర్స్ నడుస్తున్నాయి. N4Uలో జీరో డౌన్ పేమెంట్ తో ఈ మొబైల్ మీ సొంతం చేసుకోవచ్చు” అన్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -