కంటెంట్‌కు వెళ్లండిSkip to content
7, నవంబర్ 2026, శనివారంSaturday, 7 November 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ 30వ స్టోర్ సికింద్రాబాద్ పాట్నీలో ప్రారంభంIndia's Largest Luxury Silver Jewellery Brand GOYAZ Grandly Launches Its 30th Store at Patny, Secunderabad

సికింద్రాబాద్ పాట్నీలో GOYAZ తన 30వ స్టోర్‌ను ప్రారంభించింది. గ్రాండ్ ఇనాగురల్ ఆఫర్లతో వినియోగదారులకు స్వాగతం పలుకుతోంది.GOYAZ has launched its 30th store at Patny, Secunderabad, with grand inaugural offers for customers.

Cine Sarkar Desk
Share
GOYAZ సికింద్రాబాద్ పాట్నీ స్టోర్ ప్రారంభోత్సవం
GOYAZ సికింద్రాబాద్ పాట్నీ స్టోర్ ప్రారంభోత్సవం

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ తన 30వ స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో వైభవంగా ప్రారంభించింది. 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్‌ను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ CH. ప్రీతి రెడ్డి గారు నవంబర్ 6న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోయాజ్ షో రూమ్ COO రవితేజ వేములూరి, CEO ప్రియాంక వేములూరి తదితరులు పాల్గొన్నారు.

కాలాతీతమైన కళాత్మక నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్లతో మేళవిస్తూ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు ఈ స్టోర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

దక్షిణ భారతదేశంలో సిల్వర్ జ్యువెలరీ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ వస్తున్న GOYAZ, ఈ నూతన స్టోర్ ప్రారంభంతో తన విస్తరణను మరింత బలోపేతం చేసుకుంది. పాట్నీ స్టోర్‌లో బహుమతులుగా అందించేందుకు, శుభకార్యాలు, వేడుకలతో పాటు రోజువారీ వినియోగానికి అనువైన అద్భుతమైన వెండి ఆభరణాల కలెక్షన్ అందుబాటులో ఉంది.

గ్రాండ్ ఇనాగురల్ ఆఫర్స్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. ₹15,000 పైగా కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ₹2,00,000 పైగా కొనుగోలుపై ₹55,000 విలువైన వెండి ఆభరణాలు ఉచితం. ₹1,00,000 పైగా కొనుగోలుపై ₹25,000 విలువైన వెండి ఆభరణాలు ఉచితం. ₹50,000 పైగా కొనుగోలుపై ₹12,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం. ₹30,000 పైగా కొనుగోలుపై ₹7,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం. ₹15,000 పైగా కొనుగోలుపై ₹3,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.

GOYAZ ప్రత్యేకమైన సేవలు, అద్భుతమైన ఆభరణాల కలెక్షన్లను సికింద్రాబాద్ పాట్నీలోని నూతన స్టోర్‌లో వినియోగదారులు ఆస్వాదించవచ్చు. మరిన్ని కొత్త మార్కెట్లలో వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్న GOYAZ, భారతదేశంలో లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతోంది.

GOYAZ, India’s largest luxury silver jewellery brand, has grandly inaugurated its 30th store at Patny, RP Road, Secunderabad. Spread across 2,500 sq. ft., the new store was inaugurated on November 6 by Dr. CH. Preeti Reddy, Vice-Chairman of Malla Reddy Vishwa Vidyapeeth.

GOYAZ showroom COO Ravi Teja Vemuluri, CEO Priyanka Vemuluri, and others attended the inauguration ceremony.

The new store has been specially designed to offer customers a unique shopping experience by blending timeless craftsmanship with contemporary designs.

Continuing to set new benchmarks in the silver jewellery segment across South India, GOYAZ has further strengthened its presence with the launch of this new outlet. The Patny store offers an exquisite collection of silver jewellery suitable for gifting, auspicious occasions, celebrations, and everyday wear.

Grand Inaugural Offers To celebrate the grand opening, GOYAZ is offering exciting special deals for customers: Get a FREE Gold Coin on purchases above ₹15,000. Get FREE silver jewellery worth ₹55,000 on purchases above ₹2,00,000. Get FREE silver jewellery worth ₹25,000 on purchases above ₹1,00,000. Get FREE silver jewellery worth ₹12,500 on purchases above ₹50,000. Get FREE silver jewellery worth ₹7,500 on purchases above ₹30,000. Get FREE silver jewellery worth ₹3,500 on purchases above ₹15,000.

Customers can now experience GOYAZ’s exclusive services and explore its magnificent jewellery collections at the newly launched store in Patny, Secunderabad. With ambitious plans to expand rapidly into new markets, GOYAZ continues to strengthen its distinctive identity in India’s luxury silver jewellery industry, bringing exceptional designs and a premium shopping experience to customers across the country.

Share