
సుమతో 'ఆదర్శ కుటుంబం' టీమ్ సందడి.. వెంకటేష్, త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టి ఫన్ ఇంటర్వ్యూ'Aadarsha Kutumbam' Team with Suma: A Fun Interview with Venkatesh, Trivikram and Srinidhi Shetty
— వెంకటేష్, త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టి
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేష్, త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టి యాంకర్ సుమతో సరదాగా ముచ్చటించారు.Victory Venkatesh and Trivikram's 'Aadarsha Kutumbam House No: 47' releases on October 9. Ahead of the release, Venkatesh, Trivikram and Srinidhi Shetty sat down for a fun interview with anchor Suma.




