వార్తలు7 సెప్టెంజూబ్లీహిల్స్లో 2,000 మంది గర్భిణులకు ఘనంగా సామూహిక సీమంతంపోషణ వారోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్లో సామూహిక సీమంతం, అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా జరిగింది.