
ఇంటర్వ్యూInterviews2 అక్టో2 Oct
'శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు'.. 'ది ప్యారడైజ్' చిట్‌చాట్‌లో మోహన్ బాబు సరదా వ్యాఖ్యలు'Srikanth Odela Cheated Me': Mohan Babu's Fun Take in The Paradise Team Chit Chat
— నాని, మోహన్ బాబు, శ్రీకాంత్ ఓదెల
'ది ప్యారడైజ్' విజయం సందర్భంగా నాని, మోహన్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సరదాగా ముచ్చటించారు. తన పాత్రకు భార్య పాత్ర ఉంటుందని చెప్పి తర్వాత తీసేశారంటూ దర్శకుడిని మోహన్ బాబు సరదాగా ఆటపట్టించారు.Nani, Mohan Babu and director Srikanth Odela came together for a post-release chit chat on 'The Paradise', where Mohan Babu jokingly accused the director of cutting the wife character he had been promised.


