
'కాక' సీక్రెట్ లీక్ చేసిన చిరు.. అనస్వర రాజన్ పాత్రపై మెగాస్టార్ హింట్!Chiru Leaks Again: Chiranjeevi Drops a Hint About Anaswara Rajan's Role in 'Kaaka'
'ఇట్లు అర్జున' సక్సెస్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి 'కాక' సినిమాలో అనస్వర రాజన్ పాత్ర గురించి ఇచ్చిన హింట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె మూగ అమ్మాయిగా నటిస్తున్నారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.At the 'Itlu Arjuna' success celebration, Chiranjeevi dropped a playful hint about Anaswara Rajan's character in his Sankranthi release 'Kaaka', and fans are now convinced she plays a girl who cannot speak.



