
ఇంటర్వ్యూInterviews5 అక్టో5 Oct
అక్టోబర్ 9న 'కామ్రేడ్ కళ్యాణ్'.. శ్రీ విష్ణు టీమ్ ఫన్ ఇంటర్వ్యూ'Comrade Kalyan' Arrives October 9: Sree Vishnu's Team Gets Chatty
— 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్ర బృందం
శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో రూపొందిన 'కామ్రేడ్ కళ్యాణ్' అక్టోబర్ 9న విడుదల కానుంది. విడుదలకు ముందు చిత్ర బృందం సరదా ఇంటర్వ్యూలో పాల్గొంది.'Comrade Kalyan', starring Sree Vishnu and Mahima Nambiar and directed by Janakiram Marella, releases on October 9. The team sat down for a fun interview ahead of the release.


