
రివ్యూReviews24 అక్టో24 Oct
'జైలర్ 2' రివ్యూ: రజినీ స్టైల్ అదుర్స్.. కథ మాత్రం పలచన'Jailer 2' Review: Rajinikanth Rules, but the Story Runs Thin
రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫస్టాఫ్ కామెడీ, అనిరుధ్ నేపథ్య సంగీతం 'జైలర్ 2'ను నిలబెట్టాయి. పలచని కథ, దాదాపు మూడు గంటల నిడివి, ప్రభావం చూపని క్యామియోలు సెకండాఫ్‌ను బలహీనపరిచాయి. రేటింగ్: 3/5.Rajinikanth's swagger, a funny first half and Anirudh's thumping score carry 'Jailer 2', even as a thin story, a near three-hour runtime and wasted cameos drag down the second half. Rating: 3/5.


