
సినిమాCinema18 నవం18 Nov
'ఇట్లు అర్జున' రిఫ్రెషింగ్ సినిమా.. అనీష్ కళ్లతోనే నటించాడు: చిరంజీవి'Itlu Arjuna' Is a Refreshing Film, Aniesh Acts With His Eyes: Chiranjeevi; Nagarjuna Says 'Aniesh Has Arrived'
అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'ఇట్లు అర్జున' సక్సెస్ వేడుకలకు నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి హాజరై టీమ్‌ను అభినందించారు. మూగ పాత్రలో అనీష్ నటనను ఇద్దరూ ప్రత్యేకంగా ప్రశంసించారు.Nagarjuna and Chiranjeevi joined the success celebrations of Aniesh and Anaswara Rajan's 'Itlu Arjuna', both singling out the debutant's performance as a mute hero, as word of mouth and collections keep growing.


