Wednesday, January 22, 2025

ఇన్స్‌స్టాగ్రామ్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించిన ఐకాన్ స్టార్ సతీమణి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి అల్లు స్నేహ ప్ర‌ఖ్యాత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో స‌రికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోవ‌ర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియ‌న్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ తో అల్లు స్నేహ ఓ స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త అందుకోవ‌డం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త‌న పిల్ల‌లు అయాన్, ఆర్హల‌తో ఆడుకునే స్వీట్ మూమెంట్స్ తో పాటు త‌నకు ఆస‌క్తిగా అనిపించే వివిధ ర‌కాల రంగాల‌కు సంబంధించిన పోస్ట్ లు అల్లు స్నేహ చేస్తుంటారు.

 

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x