A2Z Super Market: ఇండియాలోని మొట్టమొదటి ఆక్సిజన్ థీమ్‌తో ఏ 2 జెడ్ బాస్కెట్ గ్రీన్ సూపర్ మార్కెట్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సినీనటి సంచితా భాస్ అన్నారు. ఈ సందర్భంగా ఏ 2 జెడ్ బాస్కెట్స్ నిర్వహకులు నందిని పులివర్తి మరియు తుషార్ కుంకుపూడి మాట్లాడుతూ.. మేము ఈ సూపర్ మార్కెట్ ఉమెన్ ఎంటర్ ఇంట్రెప్రేనెర్ (Entrepreneur) మార్చేందుకుగాను మా ఈ గ్రీన్ బాస్కెట్స్ సూపర్ మార్కెట్‌ని తీసుకొచ్చాము. మేము ఉమెన్ Entrepreneurs సపోర్టు చేయడానికి ప్రాంఛైజ్ ఫీజులో 50% రాయితీ మరియు వారికి సపోర్టుగా ఉంటూ స్టాక్ రేటులలో కూడా డిస్కౌంట్ తోపాటు కంపెనీ క్రెడిట్ కూడా ఇస్తుంది. ఉమెన్ ప్రోత్సహం ఇస్తూ స్టాంగ్ ఉమెన్ సొసైటీని తయారు చేయడానికి మేము చేస్తున్న ఒక ప్రయత్నం. మా ఈ సూపర్ మార్కెట్‌లో మీ ఇంటికి సరిపోయే అన్ని వస్తువులు లభిస్తాయి అని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ ని ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ టీమ్ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
- Advertisement -