Friday, April 4, 2025

‘రామ్ మోహన్ కంచుకొమ్మల’ విడుదల తేదీ ఫిక్స్

ముకుంద మూవీస్ పతాకంపై సి.కల్పన నిర్మిస్తున్న వైవిధ్యభరిత మహిళా ప్రధాన చిత్రం ‘రామ్ మోహన్ కంచుకొమ్మల’. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో రామ్ మోహన్ కంచుకొమ్మల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ముఖ్యపాత్రధారి. దివ్యకీర్తి, గరిమాసింగ్, నైనిక, వరాలబాబు, సంతోష్, సతీష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్శకుడు-ముఖ్యపాత్రధారి అయిన రామ్ మోహన్ కంచుకొమ్మల మాట్లాడుతూ… అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో… వారిలో స్ఫూర్తి నింపేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. సింగిల్ కట్ చెప్పకుండా ‘ఎ’ సర్టికెట్ తో సెన్సార్ పూర్తయ్యింది. ఈనెల 16న సుమారు 100 థియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.

దేవీప్రియ, రిషిత, మైత్రి, మహేశ్వరి, ఆపిల్ బాబు, త్రిమూర్తులు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x