ప్రచోదయ ఫిల్మ్స్ బ్యానర్‌పై యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్’. వి రవికిరణ్, అతుల్ కులకర్ణి, దీపాలి శర్మ, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని జూన్ 10వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏ కె జంపన్న దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వి వి లక్ష్మి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -