కంటెంట్‌కు వెళ్లండిSkip to content
15, నవంబర్ 2026, ఆదివారంSunday, 15 November 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

#అనిరుధ్

3 stories

'జైలర్ 2' సినిమా పోస్టర్
రివ్యూReviews24 అక్టో24 Oct

'జైలర్ 2' రివ్యూ: రజినీ స్టైల్ అదుర్స్.. కథ మాత్రం పలచన'Jailer 2' Review: Rajinikanth Rules, but the Story Runs Thin

రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫస్టాఫ్ కామెడీ, అనిరుధ్ నేపథ్య సంగీతం 'జైలర్ 2'ను నిలబెట్టాయి. పలచని కథ, దాదాపు మూడు గంటల నిడివి, ప్రభావం చూపని క్యామియోలు సెకండాఫ్‌ను బలహీనపరిచాయి. రేటింగ్: 3/5.Rajinikanth's swagger, a funny first half and Anirudh's thumping score carry 'Jailer 2', even as a thin story, a near three-hour runtime and wasted cameos drag down the second half. Rating: 3/5.

'ది ప్యారడైజ్' సినిమా పోస్టర్
రివ్యూReviews6 అక్టో6 Oct

'ది ప్యారడైజ్' రివ్యూ: నాని ఉగ్రరూపం, కిక్కిరిసిన కథనం'The Paradise' Review: Nani Burns Bright in an Overcrowded Epic

'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్'లో నాని నటన, అనిరుధ్ సంగీతం అదిరాయి. కానీ కిక్కిరిసిన కథనం భావోద్వేగాన్ని దెబ్బతీసింది. రేటింగ్: 2.5/5.Nani is ferocious and Anirudh's score soars in Srikanth Odela's ambitious period drama, but an overcrowded screenplay loses the emotional thread. Rating: 2.5/5.

'ది ప్యారడైజ్' జదల్ జమానా ములాఖత్ ఈవెంట్
సినిమాCinema26 సెప్టెం26 Sept

'ది ప్యారడైజ్' జదల్ జమానా ములాఖత్.. నాని, శ్రీకాంత్ ఓదెల టీమ్ సందడిThe Paradise 'Jadal Zamana Mulakat': Nani and Srikanth Odela's Team Celebrates

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' సెప్టెంబర్ 24న విడుదలైంది. సినిమా విడుదల తర్వాత చిత్ర బృందం 'జదల్ జమానా ములాఖత్' కార్యక్రమంలో సందడి చేసింది.Natural Star Nani and director Srikanth Odela's 'The Paradise' released on September 24. After the release, the team came together for the 'Jadal Zamana Mulakat' event.