
సినిమాCinema28 సెప్టెం28 Sept
13 ఏళ్ల 'మనం సైతం'.. అనాథలు, వృద్ధుల కోసం కాదంబరి కిరణ్ 'సపర్య'Manam Saitham at 13: Kadambari Kiran Launches 'Saparya' for Orphans and the Elderly
సినీ కార్మికులు, పేదలకు అండగా నిలుస్తున్న 'మనం సైతం' ఫౌండేషన్ 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అనాథలు, ఒంటరి వృద్ధులు, నిరుపేదల కోసం 'సపర్య - వి కేర్ ఫర్ ది అన్కేర్డ్' కార్యక్రమాన్ని నటుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు.As his Manam Saitham Foundation completes 13 years of service, actor Kadambari Kiran has announced 'Saparya - We Care for the Uncared', an initiative for orphans, elderly people living alone and the underprivileged.


