
రివ్యూReviews6 అక్టో6 Oct
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ: ఫహాద్ మెరుపులు, కథలో మలుపులు కరువు'Don't Trouble the Trouble' Review: Fahadh Faasil Shines, the Story Doesn't
ఫహాద్ ఫాజిల్, చిన్నారి సారా పాలేకర్ జోడీ ఈ ఫాంటసీ కామెడీకి ప్రాణం. ఫస్టాఫ్ సరదాగా సాగినా, బలహీనమైన కథ, సాగదీసిన సెకండాఫ్ ఆ మ్యాజిక్‌ను తగ్గించాయి. రేటింగ్: 2.5/5.Fahadh Faasil and young Ssara Palekar are the heart of this fantasy comedy, but a thin story and a stretched second half dim its magic. Rating: 2.5/5.


