కంటెంట్‌కు వెళ్లండిSkip to content
20, నవంబర్ 2026, శుక్రవారంFriday, 20 November 2026
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates◆  సినీ సర్కార్‌కు స్వాగతంWelcome to Cine Sarkar◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసంTelugu cinema news, all in one place◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండిFollow us for daily updates

#మైత్రీ మూవీ మేకర్స్

4 stories

'దొంగ నా కొడుకు' సినిమా పోస్టర్
రివ్యూReviews18 నవం18 Nov

'దొంగ నా కొడుకు' రివ్యూ: నవ్వించాలని తాపత్రయం.. నవ్వులు మాత్రం అరుదు'Donga Naa Koduku' Review: Mouli Tries Hard, but the Laughs Rarely Land

'లిటిల్ హార్ట్స్' తర్వాత మౌళి తనుజ్ ప్రశాంత్ నటించిన క్రైమ్ కామెడీ 'దొంగ నా కొడుకు' కొన్ని ట్విస్టులతో ఆకట్టుకున్నా, లౌడ్ కామెడీ, బలహీనమైన రచనతో నిరాశపరిచింది. రేటింగ్: 2/5.Mouli Tanuj Prasanth's follow-up to 'Little Hearts' has a couple of decent twists, but loud gags, crude humour and thin writing sink the crime comedy 'Donga Naa Koduku'. Rating: 2/5.

'రణబాలి' సినిమా పోస్టర్
రివ్యూReviews24 అక్టో24 Oct

'రణబాలి' రివ్యూ: నిజాయితీ ఉన్న ప్రయత్నం.. కానీ సెకండాఫ్‌లో తడబాటు'Ranabaali' Review: A Sincere Period Drama That Loses Its Grip After the Interval

విజయ్ దేవరకొండ నిజాయితీగా కష్టపడ్డారు, రష్మికతో ఆయన ట్రాక్ సినిమాకు హైలైట్. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నా, ఊహించదగ్గ సెకండాఫ్, అతిగా సాగిన నిడివి 'రణబాలి'ని వెనక్కి లాగాయి. రేటింగ్: 2.5/5.Vijay Deverakonda gives it everything and his track with Rashmika is the film's sweet spot, but a predictable, overlong second half keeps 'Ranabaali' from landing the punch it aims for. Rating: 2.5/5.

'418' సినిమా పోస్టర్
రివ్యూReviews24 అక్టో24 Oct

'418' రివ్యూ: భయం కంటే వాతావరణమే ఎక్కువ'418' Review: Strong on Atmosphere, Short on Scares

చైత్ర జె ఆచార్ నటన, సౌండ్ డిజైన్, వాతావరణం '418'కు బలం. కానీ నెమ్మదైన కథనం, బలహీనమైన క్లైమాక్స్, సోషల్ మీడియా హైప్‌కు తగ్గ భయం లేకపోవడం నిరాశపరుస్తాయి. రేటింగ్: 2.5/5.Chaithra J Achar and some excellent sound design build a genuinely eerie mood in '418', but a slow narrative and a weak climax mean the scares never match the hype. Rating: 2.5/5.

'రణబాలి' ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ
ఇంటర్వ్యూInterviews10 అక్టో10 Oct

'రణబాలి' గొప్ప సినిమాటిక్ అనుభూతిని, ఎమోషనల్ హైని ఇస్తుంది.. సినిమా చూశాక మన సంస్కృతి, చరిత్ర గురించి మాట్లాడుకుంటారు: విజయ్ దేవరకొండ'Ranabaali' Will Offer a Great Cinematic Experience and an Emotional High; Audiences Will Discuss Our Culture and History After Watching the Film: Vijay Deverakonda

— విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'రణబాలి' విజయదశమి సందర్భంగా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సినిమా విశేషాలను పంచుకున్నారు.Ahead of the October 16 Vijayadashami release of 'Ranabaali', Vijay Deverakonda speaks about the history behind the film, learning the Rayalaseema dialect, working with Rashmika Mandanna, and why there will be no ticket price hikes.