
సినిమాCinema5 అక్టో5 Oct
చాక్లెట్ స్టార్ పవన్ 'పోతిరెడ్డిపల్లి' ప్రారంభం.. విలేజ్ హారర్ థ్రిల్లర్‌కు బాబు మోహన్ క్లాప్Chocolate Star Pavan's 'Pothireddy Palli' Launched: Babu Mohan Sounds the Clap for Village Horror Thriller
చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక, సిరి హీరోయిన్లుగా అశోక్ రొయ్య దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ 'పోతిరెడ్డిపల్లి' హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.'Pothireddy Palli', a horror thriller starring Chocolate Star Pavan with Mounika and Siri and directed by Ashok Royya, was launched with a pooja ceremony at Ramanaidu Studios, Hyderabad.


