
సినిమాCinema1 అక్టో1 Oct
ఘనంగా జెమిని సురేష్ 'ఆత్మకథ' ఆడియో లాంచ్.. హనుమాన్ మ్యూజిక్ లేబుల్ ప్రారంభంGemini Suresh's 'Aathmakatha' Audio Launched in Style, Unveiling New Label Hanuman Music
జెమిని సురేష్, రూప ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఆత్మకథ – యాన్ అన్టోల్డ్ స్టోరీ' ఆడియో లాంచ్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఇదే వేదికపై కొత్త ఆడియో లేబుల్ 'హనుమాన్ మ్యూజిక్' ప్రారంభమైంది.The audio of 'Aathmakatha – An Untold Story', starring Gemini Suresh and Roopa and directed by Srinivas Gundreddy, was launched in Hyderabad, along with the new audio label Hanuman Music.


