Wednesday, January 22, 2025

యువకుడిని ఎత్తుకెళ్లి రేప్ చేసిన అమ్మాయిలు.. ఆ యువకుడు ఏం చేశాడంటే..

కొంత కాలం క్రితం ఓ హాస్టల్‌లోని అమ్మాయిలు డెలివరీ బాయ్‌ను ఎత్తుకెళ్లి రూంలో బంధించి అత్యాచారం చేసిన విషయం గుర్తుందా..? తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సంచలనం సృష్టించింది. అయితే ఈ సారి అత్యాచారానికి గురయింది అమ్మాయి కాదు. అబ్బాయి. మీరు విన్నది నిజమే. అయితే ఈ సారి ఘటన మన దేశంలో కాదులేండి. బయట వేరే దేశంలో. జాగింగ్ చేసేందుకు రోజూలాగే వెళ్లిన ఓ యువకుడిని ఇద్దరమ్మాయిలు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. కానీ ఆ యువకుడు.. మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువతులిద్దరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

అమెరికాలోని టెక్సాస్ పరిసర ప్రాంతంలో ఓ 26 ఏళ్ల ఓ యువకుడు నివాసిస్తున్నాడు. అయితే ఈ యువకుడికి ఉదయం, సాయంత్రం సమయాల్లో జాగింగ్ చేసే అలవాటు ఉండేది. దీంతో జాగింగ్ కోసం తరచుగా దగ్గరలోనిసిటీ పార్క్‌కి వెళుతూ ఉండేవాడు. ఎప్పటిలాగే ఓ రోజు ఉదయం జాగింగ్ చేయడానికి ఒంటరిగా పార్క్‌లోకి వెళ్ళాడు. ఆ సమయంలో పార్కులో అక్కడ మరో ఇద్దరు యువతులు జాగింగ్ చేయడానికి వచ్చారు. ఉన్నట్లుండి వారిద్దరూ ఆ యువకుడిని పక్కనే పొదల్లోకి లాకెళ్లి అత్యాచారం చేశారు. పని పూర్తయ్యాక అతడిని విడిచిపెట్టారు. అయితే విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. కానీ అతడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ యువతులను కనిపెట్టి అరెస్టు చేయడం జరిగిపోయింది.

ఇదిలా ఉంటే ఈ ఘటన జరిగిన తరువాత నుంచి ఆ పార్క్‌కు విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. ఈ సంఘటన జరగక ముందు పార్క్ చాలా ఖాళీగా ఉండేదట. అయితే ఎప్పుడైతే యువకుడిపై అత్యాచారం జరిగిన ఘటన బయటకొచ్చిందో.. అప్పటినుంచి పార్క్‌ యువకులతో నిండిపోతోందట. ఎక్కువ మంది యువకులు ఇక్కడికొచ్చి జాగింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారట. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x