Sunday, March 22, 2026

‘బాలు గాడి లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

శ్రీ ఆకుల భాస్కర్ గారి సమర్పణ లో భామాస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల అఖిల్, ధర్షిక మీనాన్ హీరో హీరోయిన్ గా తొలిసారి తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటులు చిత్రం శ్రీను గారు, జబర్దస్త్ చిట్టి బాబు గారు మరియు జబర్దస్త్ గడ్డం. నవీన్ గారు కీలక పాత్రలు పోషించారు. యల్. శ్రీనివాస్ తేజ్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ శ్రీమతి ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం ‘బాలు గాడి లవ్ స్టోరీ’. ఈ సినిమాకి శ్రీమతి జి . ప్రతిభ, శ్రీమతి అనితలు సహ నిర్మాతలుగా, ఆకుల సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా

ఈ చిత్ర దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ… మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకొంది. ఇందులోని మూడు పాటలు, రెండు ఫైట్స్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్స్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

నటీ నటులు
ఆకుల అఖిల్, ధర్షిక మీనాన్, చిత్రం శ్రీను గారు, జబర్దస్త్ చిట్టి బాబు గారు మరియు జబర్దస్త్ గడ్డం. నవీన్ తదితరులు

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -