Monday, March 23, 2026

‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ విడుదల ఫిక్స్

విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె. నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై క్యురియాసిటీని పెంచింది. మధునందన్, సుదర్శన్, హర్ష వర్ధన్ ఇందులో కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్‌ సంగీతం అందిస్తుండగా, బాల స‌ర‌స్వతి సినిమాటోగ్రఫర్ గా, విజ‌య్ వ‌ర్ధన్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగ‌ణం:
విశ్వంత్, మాళ‌విక స‌తీష‌న్‌, పూజా రామ‌చంద్రన్‌, హ‌ర్షవ‌ర్ధన్‌, నెల్లూరు సుద‌ర్శన్, మధునంద‌న్‌, అమృతం అప్పాజీ, రాజా ర‌వీంద్ర, రూప ల‌క్ష్మి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -