Sunday, March 22, 2026

ఆగష్టు 19 న ‘కమిట్ మెంట్’ చిత్రం గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్ర‌స్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘‘కమిట్ మెంట్” ఇందులో తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి. వీరు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూసర్ బల్దేవ్ సింగ్ మరియు నీలిమ తాడూరి గారు మాట్లాడుతూ.. మా మంచి ప్రయత్నం గా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క నటి నటులు టెక్నిషియ‌న్ స‌పోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు.

న‌టీనటులు:
తేజస్వి మడివాడ, రమ్య పసుపులేటి ,సీమర్ సింగ్ ,అన్వేషి జైన్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ , అభయ్ రెడ్డి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -