Sunday, March 22, 2026

కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్, వీరప్పన్ కిడ్నాప్ కథాంశంతో చిత్రం.. త్వరలో ప్రారంభం

Katta Sreekar Prasad: కాల భైరవ క్రియేషన్స్ శ్రీ విఘ్నేశ్వర చిత్రాలయ పతాకంపై అశోక్, ముని, నాగేష్ ప్రధాన పాత్రధారులుగా కట్ట శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వంలో వి.లీల మనోహర్ నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు కట్ట శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, వీరప్పన్ కిడ్నాప్ కథాంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతుంది. అప్పటి కిడ్నాప్ కోణంలో పలు అంశాలను ఈ చిత్రంలో చర్చించడం జరుగుతుంది. ఈ చిత్రానికి ప్రతిభగల టెక్నీషియన్లు పని చేయనున్నారు. పూర్తి వివరాలు దసరా తర్వాత వెల్లడిస్తామని అన్నారు.

ఈ చిత్రానికి
సమర్పణ: SA గోవిందరాజులు,
కథ: బి అనయ్య,

స్క్రిప్ట్ రైటర్: బి రామ్మూర్తి,

సంగీతం: అర్జున్ జన్య

కెమెరా: కె. మనోహర్,

కో ప్రొడ్యూసర్: మహాదేవ్, (కేంపన్న)

ప్రొడ్యూసర్: వి. లీలా మనోహర్

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కట్ట శ్రీకర్ ప్రసాద్

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -