Sunday, April 12, 2026

ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న ఆహా ఓటీటీ గేమ్ షో “సర్కార్ సీజన్ 6”

తన సబ్ స్క్రైబర్స్ కు ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. ఈ ఎంటర్ టైన్ మెంట్ మరింత పెంచుతూ సూపర్ హిట్ గేమ్ షో “సర్కార్ సీజన్ 6” ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ఆహా. ఈ నెల 27వ తేదీ నుంచి సర్కార్ సీజన్ 6 స్ట్రీమింగ్ కాబోతోంది. సాయంత్రం 7 గంటలకు ఈ కొత్త సీజన్ ను ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు సర్కార్ సీజన్ 6 ప్రోమో రిలీజ్ చేశారు.

హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, రాశీ సింగ్, హెబ్బా పటేల్, గెహనా సిప్పీలతో హోస్ట్ సుధీర్ చేసిన ఫన్ ప్రోమోలో ఆకట్టుకుంటోంది. అఖిల్ సార్థక్, మోనల్ గజ్జర్, విష్ణు ప్రియ, పృథ్వీ సర్కార్ సీజన్ 6లో తమ పర్ ఫార్మెన్స్ లతో హంగామా చేశారు. ఈ అందమైన కంటెస్టెంట్స్ హోస్ట్ సుధీర్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి ఫన్నీ సమాధానాలు చెప్పి నవ్వించారు అనేది కంప్లీట్ షోలో చూడాల్సిందే.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -