Tuesday, March 24, 2026

ప్రముఖ బాలీవుడ్ హీరోతో హేమంత్ మధుకర్ చిత్రం

‘వస్తాడు నా రాజు’, ‘ముంబై 125 కి.మీ’, రీసెంట్‌గా ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హేమంత్ మధుకర్. ఆయన పుట్టినరోజు ఆగస్ట్ 16. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు పూరీ జగన్నాధ్ అండ్ టీమ్ సమక్షంలో గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలో పూరీ జగన్నాధ్, జయంత్ సి. పరాన్జీ, ఛార్మి, డైరెక్టర్ బాబీ, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరో చిత్రంతో త్వరలోనే ఆయన ప్రేక్షకులను పలకరించనున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -