Monday, March 23, 2026

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో సింధూర సంజీవని మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి. అటువంటి కృష్ణ జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే ను పురస్కరించుకొని ‘సింధూర సంజీవని’ పేరిట ప్రతి ఏటా జూన్‌లో తన ఫ్రెండ్స్‌తో బ్లడ్ డొనేషన్ చేయడానికి సంకల్పించారు. ఆ క్రమంలో భాగంగా జూన్ 29 (రేపు) చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. తనతో పాటు మరో పదిమంది యువత బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -