Sunday, March 22, 2026

చెడ్డి గ్యాంగ్ తమాషా టైటిల్ టిజర్ ను రిలీజ్ చేసిన సునీల్

అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. ఈ సినిమా టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్ లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ… అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా శ్రీ క్రాంతి కిరణ్ గారి నిర్మాణంలో వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా తెరకెక్కిన చెడ్డీగ్యాంగ్ తమాషా. చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో చూసి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలని.. చేస్తారని కోరుకుంటున్న అని అన్నారు.

నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ… సునీల్ గారి చేతుల మీదగా మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ టైటిల్ టిజర్ రిలీజ్ కావడం చాలా హ్యాపీగా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు.

హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -