Sunday, March 22, 2026

ZEE5 వారి ‘ప్రేమ విమానం’ ట్రైలర్ విడుదల

భారతదేశపు అతిపెద్ద హోమ్గ్రోన్ వీడియో ప్రసార వేదిక మరియు బహుభాషా కథకుడుZEE5 ఎంతోఎదురుచూడబడుతున్న డైరెక్ట్టుడిజిటల్ చిత్రం ‘ప్రేమ విమానం’ ట్రెయిలర్ నుచీర్స్ ఫౌండేషన్హైదరాబాదు వద్ద, 50 మంది అనాధ పిల్లలు మరియు తారాగణం మరియు సిబ్బంది సమక్షములో విడుదల చేసిందిఇది ఒక విమానములో ఆకాశములో ఎగరాలని తహతహాలాడే ఇద్దరు పిల్లలు మరియు ఇంటి నుండి దూరంగా విమానములో వెళ్ళిపోయి వేరే దేశములో సెటిల్ అవ్వాలని కోరుకునే ఇద్దరు ప్రేమికుల కథవిధి ఆడిన వింతనాటకములోఈ జీవితాలు ఊహించని మలుపులుహాస్యముకన్నీళ్ళు మరియు ఆనందక్షణాల కలగలుపుతో వీరి జీవితాలు చిక్కుల్లో పడతాయిసంతోష్ కట్టా దర్శకత్వం వహించిన ఈ ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్లో సంగీత్ శోభన్శాన్వే మేఘనదేవాంష్ నామాఅనిరుధ్ నామాఅనసూయ భరద్వాజ్ మరియు వెన్నెల కిశోర్ నటించారు మరియు ఈ చిత్రము అక్టోబరు 13, 2023 నుండి ZEE5 పై ప్రసారం అవుతుంది.

 

అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రము ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తుంది మరియు ప్రేమఆకాంక్షలునాటకముఆనందము మరియు రొమాన్స్ వంటి అనేక భావోద్వేగాల అడ్రినాలిక్ రైడ్ పై తీసుకెళ్తుందిఈ చిత్రము కనీసము ఆర్టిసి బస్సు కూడా లేని ఒక చిన్న మారుమూల గ్రామానికి చెందినప్పటికీ ఒక విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు ఔత్సాహిక పిల్లల కథకొత్త జీవితాన్ని ఆరంభించుటకు అత్యవసరంగా విమానాన్ని ఎక్కవలసిన ఒక యువ జంటను వాళ్ళు అనుకోకుండా కలుస్తారుఒకరి కల మరియు మరొకరి అత్యవసర పరిస్థితి వలన అనివార్య పరిస్థితులు తలెత్తుతాయిచివరికి ప్రేమ మరియు అనుబంధము వంటి భావనలు ఏర్పడిఈ ఆనందదాయకమైననవ్వులు పూయించిన ప్రయాణములో జీవితము కొత్త పుంతలు తొక్కుతుందిహృదయాన్ని కదిలించే ఈ కథనము అక్టోబరు 13, 2023 నుండి ZEE5 పై ప్రీమియర్ గా ప్రసారం అవుతుంది కాబట్టి ఈ తేదీని గుర్తుంచుకోండిప్రేమకలలు మరియు విధి యొక్క ఈ అసాధారణ ప్రయాణాన్ని వదులుకోకండి!

నటుడు సంగీత్ శోభన్ ఇలా అన్నారు, “ZEE5 తో ఇది నా రెండవ ప్రాజెక్ట్ మరియు ఈసారి కలలు మరియు ప్రేమ భావనలను చూపించే ఒక అందమైన కథకోసం పనిచేశానుఈ చిత్రములో మణి పాత్ర పోషించిఒకరి కలలను వెంటాడడము మరియు ప్రేమించే వ్యక్తిని విశ్వసించడము అనే ఆలోచనకు కనెక్ట్ అయ్యానుఈ పాత్రలు ప్రయాణించే ప్రయాణముజీవితము మాదిరిగానే అనేక మలుపులు తిరుగుతుందిప్రేక్షకులు మా పాత్రల కలలకు రిలేట్ చేసుకుంటారని మరియు వారి ప్రయాణములో ఒక ప్రేరణను పొందుతారని నేను ఆశిస్తున్నాను.”

నటి శాన్వే మేఘన ఇలా అన్నారు, “ఒక నటిగాఈ పాత్ర యొక్క భావోద్వేగాలు నన్ను కదిలించాయిఈ చిత్రములో అభిత ఒక స్వాప్నికురాలు మరియు ఒక ప్రేమికురాలు మరియు మణితో ఆమె ప్రయాణం హృద్యంగా ఉంటుందిఅలాగే కొన్నిసార్లుహృదయవిదారకంగా కూడా ఉంటుందిమనందరము కలలు కని ఉంటాము మరియు అందరము ప్రేమలో ఉండి ఉంటాముకాబట్టి ప్రేక్షకులమదిలో శాన్వే అనుభవించిన భావోద్వేగాలు ప్రతిధ్వనిస్తాయి అని నేను విశ్వసిస్తున్నానుఇది ప్రేమఆశ మరియు కలల శక్తి గురించిన ఒక కథ.”.

 

నటి అనసూయ భరద్వాజ్ ఇలా అన్నారుఈ ప్రాజెక్ట్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉందిఆకాంక్షలుకలలు మరియు ప్రేమల కలయిక అయిన ప్రేమ విమానం చిత్రం ఒక అందమైన చిత్రము అని నేను భావిస్తున్నానుఅందుకని మీ ప్రియమైన వారితో ZEE5 పై ఈ చిత్రాన్ని చూడండి మరియు ఈ అందమైన భావనలను అనుభవించండి.”. 

దర్శకుడు సంతోష్ కట్టా మాట్లాడుతూ, “ప్రేమ విమానం చిత్రము పరిశ్రమలో నేను దర్శకత్వం వహించిన నా మొదటి చిత్రముగా ఎప్పుడు నా హృదయానికి ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది మరియు ఇటువంటి తారాగణముతో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందివిమానాల కోసం రాము మరియు లాచుల ఆకర్షణతో పాటు మణి మరియు అభితల ప్రయాణాన్ని చాలామంది తమ రిలేట్ చేసుకుంటారు అని నేను విశ్వసిస్తున్నానుఈ చిత్రాన్ని మేము మా మనఃపూర్వకంగా చేశాము మరియు ప్రపంచముతో దీనిని షేర్ చేసుకోవడానికి ఇంకా వేచి ఉండలేను” అన్నారు.

నిర్మాత అభిషేక్ నామా ఇలా అన్నారు, “ZEE5 తో కలిసి ప్రేమ విమానం’ చిత్రాన్ని అందించుటకు మేమెంతో సంతోషిస్తున్నాముఈ చిత్రము కేవలం ఒక సినిమాటిక్ అనుభవం మాత్రమే కాదుఇది కలలుప్రేమఆకాంక్షల అందమైన ప్రయణము మరియు ఆశ యొక్క శక్తిజీవితము పట్ల ప్రజల ధృష్టికోణాన్ని మార్చే శక్తి ఉన్న ఇటువంటి హృద్యమైన కథనాలను అందించుటకు అభిషేక్ పిక్చర్స్ వద్ద మేము గర్విస్తున్నాముప్రేమ విమానంలో మా అబ్బాయిలు తొలిసారి నటిస్తున్నారని ప్రకటించుటకు నేనెంతో ఆనందిస్తున్నానుచిత్రములో వారు నటించడము నాకెంతో ప్రత్యేకమైనది”.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -