అమ్మ..! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో.. ఎంత చెప్పినా తక్కువే.. మాటలతో ఏ మాత్రం వర్ణించలేనిది అమ్మ ప్రేమ. బిడ్డ నవ్వుతుంటే చూస్తూ తానూ మురిసిపోతుంది. కష్టమొచ్చి కన్నీరుపెడితే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అందుకే ప్రతి బిడ్డకు తల్లంటే అనిర్వచనీయమైన మమకారం ఉంటుంది. ఆ బిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగినా.. తల్లిపై ఉండే ప్రేమ మాత్రం కొంచెం కూడా తగ్గిపోదు. దీనికి సినిమా స్టార్స్ ఏ మాత్రం మినహాయింపు కాదు.
Mothers are the ones who pray for you no matter how old you get. For them, you are always their child. Blessed to have two mothers in my life who have nurtured and loved me always.
Wishing Aai and Kaku a very Happy #MothersDay, sharing some photos from the past. 🙏🏻 pic.twitter.com/x22BBvDDiC
— Sachin Tendulkar (@sachin_rt) May 9, 2021
ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తమ తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లు అంతా తమ తల్లులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అమ్మలకు అప్యాయతతో కూడిన శుభాకాంక్షలు చెప్పారు. ఒక్క ఇండియా క్రికెటర్లే కాదు.. విదేశీ క్రికెటర్లు కూడా తమ తల్లులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ మాతృప్రేమను పంచుకుంటున్నారు.
घुटनों से रेंगते रेंगते
कब पैरों पर खड़ा हुआ,
तेरी ममता की छाओं में
जाने कब बड़ा हुआ!
काला टीका दूध मलाई
आज भी सब कुछ वैसा है,
मैं ही मैं हूँ हर जगह
प्यार यह तेरा कैसा है?
सीधा साधा भोला भाला
मैं ही सबसे अच्छा हूँ,
कितना भी हो जाऊं बड़ा
माँ, मैं आज भी तेरा बच्चा हूँ! #MothersDay pic.twitter.com/akY97tZaVs— Virender Sehwag (@virendersehwag) May 9, 2021
Happy Mother’s Day ❤️ pic.twitter.com/1Km8Q1xEPd
— dinesh chandimal (@chandi_17) May 9, 2021
భారత లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మొదలుకొని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ ఆజింక్య రహానె, సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్, సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, విండీస్ సిక్సర్ల వీరుడు క్రిస్‌గేల్, శ్రీలంక ఆటగాడు దినేశ్ చండిమాల్, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తదితరులు తమ తల్లులతో ఉన్న అనుబంధాలను.. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్విటర్లో ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Today on Mother’s Day let’s pledge to serve our Motherland and strive to fight and come out of these difficult times together 🙏 A big salute to all the frontline warriors for doing what you’re doing, selflessly. Every single day. 🙏
— Ajinkya Rahane (@ajinkyarahane88) May 9, 2021
Thank you mom for always being my pillar of strength & showing me the right guidance. You will reamin my biggest inspiration! Wishing a very Happy #MothersDay to all the strong moms #LoveYouMa ❤️ pic.twitter.com/gJfmFm7SSX
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 9, 2021
ఇక వీరు మాత్రమే కాకుండా ఇంకా క్రికెట్‌కు సంబంధించిన అనేకమంది సెలబ్రిటీలు కూడా తమ తల్లులపై తమ ప్రేమను పంచుకున్నారు. అమ్మలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అమ్మల దీవెలను తీసుకున్నారు.