
'పాటకు ప్రాణం' చిత్ర పూజ ఘనంగా నిర్వహణGrand Pooja Ceremony Held for 'Paataku Pranam'
హేమల్ తుమ్మపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా 'పాటకు ప్రాణం' పూజ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.The pooja ceremony for the new-age musical drama 'Paataku Pranam', directed by Hemal Tummapudi, was held grandly at Prasad Film Lab in Hyderabad.




